తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Yoga Day: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి యోగాసనాలు - ఉపరాష్ట్రపతి అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి.. ఆసనాలు వేశారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం ఆయా రాష్ట్రాల్లో నిర్వహించిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Yoga Day
యోగాసనాలు వేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

By

Published : Jun 21, 2021, 10:31 AM IST

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా.. పలువురు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగాసనాలు వేశారు. ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతి భవన్‌లో రామ్​నాథ్ కోవింద్​
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు- ఆయన సతీమణి ఉష
యోగా చేస్తున్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు
మహారాష్ట్ర నాగ్​పుర్​లో యోగా చేస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
బిహార్​లో యోగా చేస్తున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
రవిశంకర్ ప్రసాద్ యోగాసనాలు
దిల్లీలో.. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ యోగా
దిల్లీలోని మహారాజా అగ్రసేన్ పార్క్‌లో హర్షవర్ధన్
దిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్
ఎర్రకోట వద్ద యోగా చేస్తున్న సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యోగాసనాలు
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
గోవా సీఎం ప్రమోద్ సావంత్ యోగాసనాలు
కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్​

అమెరికాలోని భారత రాయబార కార్యాలయం 'వాషింగ్టన్​ ఇండియా హౌస్‌'లో ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో యోగాసనాలు
అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో సామూహిక యోగాసనాలు

ABOUT THE AUTHOR

...view details