Police Raid On Pub: బెంగళూరులో అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహిస్తున్న పబ్‌పై పోలీసులు దాడి చేశారు. సుమారు 64 మంది యువకులను, 24 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని హెచ్ఏఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
పబ్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడి.. అదుపులోకి 24 మంది యువతులు - Pub Culture in India
Police Raid On Pub: అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహిస్తున్న పబ్‌పై పోలీసులు దాడి చేశారు. సుమారు 64 మంది యువకులు, 24 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
పబ్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడి
ఉదయం 3.30 తర్వాత కూడా పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్‌లోకి వచ్చే మగవారికి రూ.400 ఫీజు, ఆడవారికి రూ.300 ఉన్నట్లు పేర్కొన్నారు. పబ్ నిర్వాహకుడు దక్షిణాఫ్రికాకు చెందిన డేనియల్ను, హోటల్ యజమాని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పబ్‌లో డ్రగ్స్ లభించలేదని వెల్లడించారు.
ఇదీ చదవండి:Rahul Gandhi: 'అధికారంలోనే పుట్టాను.. దానిపై ఆసక్తి లేదు'