ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.
రైతులతో నేడు ప్రధాని మోదీ సమావేశం - modi to participate in World Environment Day event
ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో చర్చించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.
![రైతులతో నేడు ప్రధాని మోదీ సమావేశం PM MODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12015444-615-12015444-1622823869397.jpg)
ప్రధాని మోదీ
ఈ సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ.. రైతులతోనూ సమావేశం కానున్నట్లు తెలిపింది. ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో మోదీ చర్చించనున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి :టీకా వృథాను అరికట్టాలి: మోదీ
Last Updated : Jun 5, 2021, 6:24 AM IST