కరోనా బారినపడ్డ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు మోదీ.
'ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలి'- మోదీ ట్వీట్ - pm modi about pakistan prime minister corona
ప్రధాని మోదీ.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ట్వీట్ చేశారు. కరోనా బారినపడ్డ ఇమ్రాన్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ ట్వీట్ చేశారు.
PM Narendra Modi wishes speedy recovery to Pakistan PM Imran Khan from #COVID19.
67ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా పాజిటివ్‌గా తెలినట్టు పీఎం తెలిపారు. ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:-'భారత్-పాక్ గతాన్ని వీడి ముందుకు సాగాలి'
Last Updated : Mar 20, 2021, 8:24 PM IST