తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రజనీకాంత్​కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు - రజనీకాంత్​

తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్​కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. శనివారం తలైవా.. 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటునట్టు ట్వీట్​ చేశారు.

pm modi wishes rajnikanth, sharad pawar on their birthdays
రజనీకాంత్​కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

By

Published : Dec 12, 2020, 9:07 AM IST

Updated : Dec 12, 2020, 9:23 AM IST

తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్​.. శనివారం(డిసెంబర్​ 12) 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. రజనీ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు మోదీ.

రజనీకాంత్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

తాను పార్టీ పెట్టనున్నట్లు, రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు రజనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

పవార్ కు ప్రధాని విషెస్​

శరద్​ పవార్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ 80వ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. పవార్​ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు.

ఇదీ చదవండి :తలైవా.. అంత సులభంగా సూపర్‌స్టార్‌ అయిపోలేదు..!

Last Updated : Dec 12, 2020, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details