దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు.
ప్రజలకు మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు - మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామ నవమిని పురస్కరించుకొని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. కొవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ప్రజలను కోరారు.
మోదీ, ప్రధాని మోదీ
రాముని ప్రతిభాగుణం ప్రభావం దేశప్రజలపై తప్పకుండా ఉంటుందని మోదీ అన్నారు. 'మెడిసిన్ తీసుకోవాలి-నిబంధనలూ పాటించాలి' అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో 18 ఏళ్లు దాటినవారికి టీకా ఫ్రీ