మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఆరోగ్యం బాగుండాలని ట్వీట్ చేశారు.
మన్మోహన్ సింగ్‌కు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
మన్మోహన్సింగ్ కోలుకోవాలని మోదీ ట్వీట్ రాహుల్ ట్వీట్
మన్మోహన్సింగ్ కోలుకోవాలని రాహుల్ ట్వీట్ మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ట్వీట్ చేశారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్న దేశానికి ఆయన సలహాలు, సూచనలు అవసరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :'ఎంతటివారైనా జైలుకు వెళ్లాల్సిందే'