ఈ రోజు ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్(మనసులో మాట) 72వ ఎడిషన్లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ ఏడాదిలో ఇదే చివరి మన్ కీ బాత్.
ఈ మన్ కీ బాత్ గురించి మోదీ వారం క్రితం ట్వీట్ చేశారు.

2021 సంవత్సరంలో ముఖ్యంగా దేని కోసం ఎదురుచూస్తారని అడిగారు. రైతుల ఆందోళనలనూ ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.
'' 2020 సంవత్సరాన్ని మీరు ఎలా భావిస్తారు? 2021లో ముఖ్యంగా దేని కోసం ఎదురు చూస్తారు? షేర్ చేయండి. 2020, డిసెంబర్ 27న మన్ కీ బాత్లో కలుద్దాం. మీ సమాధానాలను నమో యాప్ లేదా 1800-11-7800కు మెసేజ్ చేయండి.''
- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి