బెంగాలీ నూతన సంవత్సరాది సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ట్విట్టర్ వేదికగా గురువారం శుభాకాంక్షలు తెలిపారు. భాజపా ఎన్నికల ప్రచార వీడియోనూ తన ట్వీట్‌కు జత చేశారు.
"ఈ నూతన సంవత్సంరలో బంగాల్ పురోగతి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.