తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శౌర్య, పరాక్రమాలకు సీఆర్​పీఎఫ్ బలగాలు నిదర్శనం' - సీఆర్​పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం

83వ సీఆర్​పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శౌర్య, పరాక్రమాలకు, వృత్తి తత్వానికి సీఆర్​పీఎఫ్ బలగాలు నిదర్శనం అని కొనియాడారు.

PM Modi
ప్రధాని మోదీ

By

Published : Jul 27, 2021, 11:17 AM IST

సెంట్రల్ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​(సీఆర్​పీఎఫ్) 83వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పోలీస్ బలగాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశభద్రతతో సీఆర్​పీఎఫ్​ బృందం ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. ఈ మేరకు పోలీస్ బలగాలకు ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీ ట్వీట్​

" ధైర్యవంతులైన సీఆర్​పీఎఫ్ బలగాలకు, కుటుంబసభ్యులకు 83వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. శౌర్య, పరాక్రమాలకు, వృత్తి తత్వానికి సీఆర్​పీఎఫ్ బలగాలు నిదర్శనం."

-- ప్రధాని నరేంద్ర మోదీ

జాతి సమైక్యతలో సీఆర్​పీఎఫ్ బలగాల కృషి.. ప్రశంసనీయమని మోదీ కొనియాడారు.

ఇదీ చదవండి:Vijay Diwas 2021: అమర వీరులకు అగ్రనేతల నివాళులు

ABOUT THE AUTHOR

...view details