పెంపుడు కుక్కలపై యజమానులకు ప్రేమ సహజమే. వాటిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు. కొందరు సరదాగా బర్త్‌డే పార్టీలు కూడా చేస్తుంటారు. కానీ కర్ణాటకకు చెందిన వ్యక్తి ఓ వ్యక్తి మాత్రం అవమానకర వ్యాఖ్యలకు సమాధానంగా కుక్క పుట్టిన రోజు సంబరాలు ఘనంగా నిర్వహించాడు.
గ్రాండ్‌గా కుక్క బర్త్‌డే పార్టీ.. 100కేజీల కేక్ కటింగ్.. ఐదు వేల మందికి భోజనాలు - బెళగావిలో ఘనంగా పెంపుడు కుక్క జన్మదిన వేడుకలు
కర్ణాటకలో ఓ పెంపుడు శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఓ యజమాని. ఏకంగా 100 కేజీల కేక్‌ను కట్ చేశారు. అలాగే 5,000 మందికి భోజనాలు పెట్టారు. ఇంత ఘనంగా వేడుకలు చేయడం వెనుక ఓ పెద్ద పొలిటికల్ కథ ఉందట. అదేంటో తెలుసుకుందామా?
పెంపుడు కుక్కతో 100 కేజీల కేక్ కట్ చేయిస్తున్న యజమాని శివప్ప