Sidhu on Punjab CM: కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత సీఎంగా ఎవరు ఉండాలనేది పంజాబ్ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. సీఎంను ఎంపిక చేయడంలో ప్రజలదే ప్రధాన పాత్ర అని తెలిపారు.
'హైకమాండ్ ఎవరు? సీఎం ఎవరో తేల్చేది ప్రజలే!' - undefined
Sidhu on Punjab CM: రానున్న ఎన్నికల్లో పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు అనేది రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని పీసీసీ చీఫ్ సిద్ధూ అన్నారు.
సిద్ధూ
పార్టీ (కాంగ్రెస్) హైకమాండ్ సీఎంను ఎంపిక చేస్తుందని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు సిద్ధూ.