తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'18 ఏళ్లు దాటిన వారికి టీకా తప్పనిసరి' - ఐసీఎంఆర్​ మాజీ డైరక్టర్​ జనరల్

18 ఏళ్లు దాటిన వారు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు ఐసీఎంఆర్​ మాజీ డీజీ నిర్మల్​ కుమార్​ గంగూలీ. ప్రజల నిర్లక్ష్యమే వైరస్​ వ్యాప్తికి కారణమన్నారు.

covid second wave in india, కరోనా రెండో దశ
కరోనా మహమ్మారి

By

Published : Apr 4, 2021, 1:43 PM IST

కరోనా విజృంభిస్తున్న రాష్ట్రాల్లో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) మాజీ డైరక్టర్​ జనరల్​ నిర్మల్​ కుమార్​ గంగూలీ సూచించారు. మరోసారి లాక్​డౌన్​ విధించడం భారత్​కు అనుకూలమైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐసీఎంఆర్​ మాజీ డైరక్టర్ జనరల్​తో ఇంటర్వ్యూ

కరోనా నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం వహించడమే ఈ ఉద్ధృతికి కారణమని నిర్మల్​ కుమార్​ పేర్కొన్నారు. వైరస్​పై మరింత పరిశోధన అవసరం అని తెలిపారు.

ఇదీ చదవండి :'రీ-ఇన్‌ఫెక్షన్‌'కు శాస్త్రవేత్తల నిర్వచనం ఇదే

ABOUT THE AUTHOR

...view details