సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్లకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగ నియంత్రణపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 21న కమిటీ ముందు సంస్థల ప్రతినిధులు హజరుకావాలని స్పష్టం చేసింది.
ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు - ఫేస్‌బుక్ తాాజా సమాచారం
సామాజిక మాధ్యమాల దుర్వినియోగ నియంత్రణపై వివరణ కోరుతూ ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలకు సమన్లు జారీ చేసింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
![ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు Parliamentary standing committee on IT has summoned Facebook and Twitter officials on January 21, in connection with the prevention of misuse of social media.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10278404-1045-10278404-1610898738355.jpg)
ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు