తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మార్చి 21కి వాయిదా పడిన పార్లమెంట్​ ఉభయసభలు - parliament budget session adjourned

Parliament budget sessions: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. హోలీ, వారాంతపు సెలవుల నేపథ్యంలో 4 రోజుల పాటు సభలను వాయిదా వేశారు సభాధ్యక్షులు.

parliament budget session adjourned
మార్చి 21కి వాయిదా పడిన పార్లమెంట్​ ఉభయసభలు

By

Published : Mar 16, 2022, 7:26 PM IST

Parliament budget sessions: పార్లమెంట్ ఉభయ సభలు మార్చి 21కి వాయిదా పడ్డాయి. హోలీ, వారాంతపు సెలవులతో మొత్తంగా 4 రోజుల పాటు సభను వాయిదా వేశారు సభాధ్యక్షులు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో అర్ధభాగం ఏప్రిల్ 8 వరకు జరగనుంది. తొలి అర్ధభాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగింది.

ABOUT THE AUTHOR

...view details