తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత - ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

భారత వైద్య సంఘం మాజీ అధ్యక్షుడు(ఐఎంఏ) కె.కె.అగర్వాల్‌ కన్నుమూశారు. కరోనాతో దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ అగర్వాల్ సోమవారం మృతి చెందారు. 2010లో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

Dr KK Aggarwal
కె.అగర్వాల్‌

By

Published : May 18, 2021, 10:29 AM IST

భారత వైద్య సంఘం మాజీ అధ్యక్షుడు కె. అగర్వాల్ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కొవిడ్ బారిన పడ్డ అగర్వాల్.. దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

కార్డియాలజిస్టుగా వైద్య సేవలు అందించిన కె.కె.అగర్వాల్.. 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

ఇదీ చదవండి:కరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి

ABOUT THE AUTHOR

...view details