తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫుట్​బాల్​ మ్యాచ్​లో విషాదం.. గ్యాలరీ కూలి 60 మందికి గాయాలు! - Kerala news

Football Gallery Collapses: ఫుట్​బాల్​ మ్యాచ్​ జరుగుతుండగా స్టేడియంలోని తాత్కాలిక గ్యాలరీ కూలి 60మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన కేరళలో జరిగింది.

temporary gallery collapses in Kerala
football gallery collapses at Kerala

By

Published : Mar 20, 2022, 7:31 AM IST

Football Gallery Collapses: ఫుట్​బాల్​ మ్యాచ్​లో విషాదం చోటుచేసుకుంది. కేరళలోని వాండోర్​లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫుట్​బాల్​ స్టేడియం గ్యాలరీ కూలిపోయి 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన శనివారం రాత్రి 9గంటలకు జరిగిందని పోలీసులు వెల్లడించారు. వాండోర్​, కలికావు సమీపంలోని పూన్​గోడు అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామస్థులకు ఫుట్​బాల్​ అంటే పిచ్చి. స్థానికంగా ఉన్న ఓ జట్ల మధ్య ఫైనల్​ మ్యాచ్​ సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుంది.

ఇదీ చూడండి:'పాంటింగ్‌ స్థానంలో ఇంకెవరైనా ఉంటే తల పగులగొట్టేవాడ్ని'

ABOUT THE AUTHOR

...view details