రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఏడుగురు ముష్కరులు హతం - jammukashmir
కశ్మీర్లో ఎన్కౌంటర్
08:37 April 09
రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఏడుగురు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ అవంతిపొరాలోని త్రాల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
షోపియాన్లో ఐదుగురు..
షోపియాన్లో ఇవాళ మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చారు భద్రతా సిబ్బంది. అక్కడ మొత్తం చనిపోయిన ముష్కరుల సంఖ్య ఐదుకు చేరింది.
Last Updated : Apr 9, 2021, 12:03 PM IST