16ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బలియా జిల్లాలో జరిగింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.
బాలికపై యువకుడి అత్యాచారం - ఉత్తర్ ప్రదేశ్
మైనర్ పై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఏప్రిల్ 4న జరిగిన ఈ ఘటన.. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.

అత్యాచారం
ఏప్రిల్ 4న సాయంత్రం తన పొలం నుంచి ఇంటికి వస్తుండగా ఆ బాలికపై యువకుడు అత్యచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:వావి వరసలు మరచి.. కంటిపాపనే కాటేసి..