తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16వ ఏట నుంచే రక్తదానం- 'బ్రావో' రికార్డ్స్​లో చోటు

ఒడిశాకు చెందిన 29 ఏళ్ల యువకుడు గత 13 సంవత్సరాలుగా రక్తదానం చేస్తూ అందిరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 24 సార్లు రక్తదానం చేయడం వల్ల అతనికి బ్రావో ఇంటర్నేషనల్ బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం దక్కింది.

odisha, blood donation, record
16వ ఏట నుంచే రక్తదానం.. బ్రావో బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం

By

Published : Jan 22, 2021, 10:45 AM IST

ఒడిశాలోని భువనేశ్వర్​కు చెందిన గౌరి ప్రసాద్​ అనే యువకుడు బ్రావో ఇంటర్నేషనల్ బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. అతను ఏకంగా 97 సార్లు ప్లెట్​లెట్స్​ను.. 24 సార్లు రక్తదానం చేశాడు. గౌరి ప్రసాద్​కు ఈ సేవాగుణం 16 ఏటనే ప్రారంభమైంది.

16వ ఏట నుంచే రక్తదానం..
16వ ఏట నుంచే రక్తదానం

29 ఏళ్ల గౌరి ప్రసాద్ గత 13 ఏళ్లగా రక్తదానం చేస్తూ.. తన వంతుగా సామాజిక సేవ చేస్తున్నాడు. రక్తదానం చేస్తుండటంపై అతని​ తల్లిదండ్రులు మొదట వ్యతిరేకించారు. కానీ అతను గొప్ప లక్ష్యానికి పాటు పడుతుండటం వల్ల ప్రోత్సాహం అందించారు.

ఇదీ చదవండి :రేషన్​ కుంభకోణం: ఇండోర్​ వయా హైదరాబాద్!

ABOUT THE AUTHOR

...view details