NOTA option: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల్లో పలు ప్రముఖ పార్టీల కంటే నోటాకే అధిక శాతం ఓట్లు పడడం గమనార్హం. ఎన్నికల సంఘం వెబ్సైట్లో చూపిన వివారల ప్రకారం.. నోటా 0.69 శాతం ఓట్లను పొందింది.
యూపీలో 'నోటా' ముద్ర.. ఆ పార్టీల కంటే ఎక్కువ ఓట్లు - నోటా ఓట్లు
NOTA option: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో నోటా మీట నొక్కారు చాలా మంది ఓటర్లు. ఎంఐఎం, ఆప్‌ల కంటే ఎక్కువగా ఈ సారి నోటాకు 0.69 శాతం ఓట్లు రావటం గమనార్హం.
నోటా ఓట్లు
ఇక్కడ ఎంఐఎం 0.47 శాతం, ఆప్ 0.35 శాతం, జేడీయూ 0.11, సీపీఐ 0.07శాతం, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) ఎల్జేపీలు 0.01 శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్నాయి. కాగా.. విజయం సాధించిన భాజపా 41.6, రెండో స్థానంలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ 32 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. వీటి తర్వాత బీఎస్పీకి 12.8శాతం, ఆర్ఎల్డీకి 3.02శాతం, కాంగ్రెస్‌కు 3.02 ఓట్లు వచ్చాయి.
ఇదీ చదవండి:నాలుగు రాష్ట్రాల్లో కమల దుందుభి.. పంజాబ్‌లో ఆప్..