NLC Engineering Jobs 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) 294 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
- జనరల్ మేనేజర్ (ఎలక్ట్రికల్) - 1
- జనరల్ మేనేజర్ (కమర్షియల్) - 2
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (మెకానికల్) - 5
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎలక్ట్రికల్) - 2
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్) - 7
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (మైనింగ్) - 4
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (జియాలజీ) - 2
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) - 4
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (కమర్షియల్) - 1
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) - 6
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (సెక్రటేరియల్) - 1
- అడిషనల్ చీఫ్ మేనేజర్ (ఫైనాన్స్) - 8
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (మెకానికల్) - 94
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 57
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) - 26
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సీ & ఐ) - 13
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (కెమికల్) - 9
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (మైనింగ్) - 18
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్) - 6
- మేనేజర్ (జియాలజీ) - 10
- మేనేజర్ (హెచ్ఆర్) - 6
- డిప్యూటీ మేనేజర్ (హెచ్ఆర్) - 6
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (సైంటిఫిక్) - 6
విద్యార్హతలు ఏమిటి?
NLC Executive Engineer Eligibility : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఫుల్-టైమ్ లేదా పార్ట్ టైమ్లో.. బీటెక్/ బీఈ/ ఎమ్మెస్సీ/ సీఏ/ పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆయా పోస్టులకు అనుగుణంగా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి.