బిహార్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. తనకు మద్దతు ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం.
"రాష్ట్రంలో మెజారిటీ కల్పించిన ప్రజలకుధన్యవాదాలు చేస్తున్నాను. నాకు మద్దతిచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను."