తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంలో మళ్లీ అధికారం దిశగా భాజపా - assam elections counting

అసోం​ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ దూసుకుపోతోంది. కాంగ్రెస్​ రెండో స్థానంలో ఉంది.

nda leading in assam assembly elections
అసోంలో దూసుకుపోతున్న భాజపా

By

Published : May 2, 2021, 10:23 AM IST

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా.. కాంగ్రెస్​ కూటమి రెండో స్థానంలో కొనసాగుతోంది.

ముజిలి నుంచి బరిలో ఉన్న ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వాస్‌ శర్మ(జులుక్‌బరి), ఏజీబీ చీఫ్‌ అతుల్‌ బొరా(బొకాకత్‌) ఆధిక్యంలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details