Meow Meow drug Mumbai: మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 50 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) సీజ్ చేసింది. ముంబయి గౌడౌన్లో అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు.. 50 కేజీల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.120 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ఇండియా మాజీ పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
రూ.120 కోట్ల విలువైన 'మ్యావ్ మ్యావ్' డ్రగ్స్ స్వాధీనం.. మాజీ పైలట్ అరెస్ట్ - undefined
NCB seizes Rs 120 cr worth drugs from Mumbai
08:52 October 07
రూ.120 కోట్ల విలువైన 'మ్యావ్ మ్యావ్' డ్రగ్స్ స్వాధీనం.. మాజీ పైలట్ అరెస్ట్
Last Updated : Oct 7, 2022, 9:06 AM IST