తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మావోల బందీలో ఉన్న జవాన్​ ఫొటో విడుదల!

బీజాపుర్​ ఘటనలో నక్సల్స్​కు చిక్కిన కోబ్రా బెటాలియన్​ జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్ మన్హాస్ ఫొటోను మావోలు విడుదల చేశారు. చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్​ను వదిలేస్తామని స్పష్టం చేశారు.

chhattisgarh encounter bijapur, ఛత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​ బీజాపూర్
మావోయిస్టులు

By

Published : Apr 7, 2021, 1:04 PM IST

Updated : Apr 7, 2021, 1:59 PM IST

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్‌ దాడి ఘటనలో మావోయిస్టులకు బందీగా చిక్కిన జవాను ఫొటోను మావోయిస్టులు విడుదల చేశారు. చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్‌ను వదిలేస్తామని స్పష్టం చేశారు. ఎన్​కౌంటర్​లో నక్సల్స్​కు చిక్కారు కోబ్రా బెటాలియన్​ జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్ మన్హాస్‌.

బందీగా ఉన్న రాకేశ్వర్​ సింగ్​

మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట నిన్న లేఖ విడుదల చేశారు. ప్రభుత్వంతో చర్చలకు తామెప్పుడు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి :'కరోనా అలర్ట్​ డివైజ్​'తో ప్రజలు సేఫ్​!

Last Updated : Apr 7, 2021, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details