తమిళనాడులో జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్ఎఫ్) ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది. మధురై, పండి కోవిల్ ప్రాంతంలోని అమ్మ గ్రౌండ్లో హెలికాప్టర్లో దిగిన దళాలు.. ఈ మేరకు ఆపరేషన్ నిర్వహించాయి.
ఎన్ఎస్జీ కమాండోల భారీ ఆపరేషన్! - మధురై జాతీయ భద్రతా దళం
జాతీయ భద్రతా దళానికి చెందిన 150 మందికి పైగా సిబ్బంది మధురైలో ఉగ్రవాద వ్యతిరేక రిహార్సల్స్ నిర్వహించారు. ముష్కర దాడి జరిగితే స్పందించాల్సిన తీరుపై అభ్యాసం చేశారు.
![ఎన్ఎస్జీ కమాండోల భారీ ఆపరేషన్! NSF OPERATION](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12682784-thumbnail-3x2-asdfd.jpg)
జాతీయ భద్రతా దళాల 'ఉగ్ర ఆపరేషన్'!
దళాల ఆపరేషన్
ఉగ్రవాద దాడులు జరిగితే ఎలా స్పందించాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై దళాలు రిహార్సల్స్ చేశాయి. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన 150 మందికి పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వేళ్లతో పెన్ను తిప్పి గిన్నిస్ రికార్డ్- ఏం టాలెంట్ గురూ!