బిహార్లోని సీతామార్హి జిల్లాలో మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు అధికారులు. అతని వద్ద నుంచి 25 కిలోల చరాస్ అనే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.6.25కోట్లు ఉంటుందన్నారు.
బిహార్లో రూ.6.25కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత
బిహార్లో రూ.6.25 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
బిహార్లో రూ. 6.25కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత
భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలోని సోన్బర్షా ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సశస్త్ర సీమా బాల్(ఎస్ఎస్బీ) జవాన్ల బృందం ఈ నిషేధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఎస్బీ ఇన్స్పెక్టర్ జీడీ అవినాష్ జఖర్ తెలిపారు. మాదకద్రవ్యాలను పొరుగు దేశం నుంచి భారత్కు రవాణా చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:సెప్టిక్ ట్యాంకులో పడి ఐదుగురు మృతి
Last Updated : Mar 17, 2021, 12:31 PM IST