- ఎన్ని కష్టాలు వచ్చినా అడుగు ముందుకే వేద్దాం: భువనేశ్వరి
- తెలుగువారి పౌరుషం అంటే ఏమిటో ఎన్టీఆర్ చెప్పారు: భువనేశ్వరి
- రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్బంధించారు: భువనేశ్వరి
- నిజం గెలవాలి.. నిజమే గెలవాలి.. సత్యమేవ జయతే..: భువనేశ్వరి
LIVE UPDATES: రాజకీయాలు చేసేందుకు రాలేదు.. నిజం గెలవాలనే వచ్చాను: భువనేశ్వరి - undefined
Published : Oct 25, 2023, 10:52 AM IST
|Updated : Oct 25, 2023, 5:46 PM IST
17:45 October 25
ఎన్ని కష్టాలు వచ్చినా అడుగు ముందుకే వేద్దాం
17:23 October 25
కేసులు, జైలు పేరు చెప్పి టీడీపీ శ్రేణులను బెదిరిస్తున్నారు: భువనేశ్వరి
- రైతుల పొలాలకు నీరు అడిగితే హత్యాయత్నం కేసు పెట్టారు: భువనేశ్వరి
- పుంగనూరులో తెదేపా బిడ్డలను వేధించారు: భువనేశ్వరి
- ఈ పోరాటాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్దాం: భువనేశ్వరి
- యువగళం యాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు: భువనేశ్వరి
- కేసులు, జైలు పేరు చెప్పి తెదేపా శ్రేణులను బెదిరిస్తున్నారు: భువనేశ్వరి
- చంద్రబాబు కష్టాన్ని ప్రజలు ఎవరూ మరిచిపోలేదు: భువనేశ్వరి
- అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు మద్దతిచ్చారు: భువనేశ్వరి
- చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు ఎంతో నమ్మకం: భువనేశ్వరి
- తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని మహిళలకు నమ్మకం: భువనేశ్వరి
- ఇవాళ కాకుంటే రేపు అయినా నిజం గెలుస్తుంది: భువనేశ్వరి
- చంద్రబాబును జైలులో పెడితే పార్టీ బలహీనం అవుతుందని అనుకున్నారు: భువనేశ్వరి
- 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సమస్యలు ధైర్యంగా ఎదుర్కొన్నారు: భువనేశ్వరి
- రాష్ట్రంలో అసలు ప్రభుత్వ పరిపాలన ఉందా: భువనేశ్వరి
- రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదు: భువనేశ్వరి
- వైకాపా పరిపాలనలో మహిళలకు రక్షణ లేదు: భువనేశ్వరి
- రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకమే రాజ్యమేలుతోంది: భువనేశ్వరి
17:16 October 25
చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారు: భువనేశ్వరి
- నా బాధను మహిళలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నా: భువనేశ్వరి
- రాజకీయాలు చేసేందుకు నేను ఇక్కడికి రాలేదు: భువనేశ్వరి
- నిజం గెలవాలి అని చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చా: భువనేశ్వరి
- ఈ పోరాటం నాదే కాదు.. ప్రజల అందరిదీ..: భువనేశ్వరి
- ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ట్రస్ట్ ఏర్పాటు చేశాం: భువనేశ్వరి
- ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం: భువనేశ్వరి
- 3 వేలమంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం: భువనేశ్వరి
- చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారు: భువనేశ్వరి
- ప్రజల తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.. చంద్రబాబు: భువనేశ్వరి
- హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో అందరూ ఎగతాళి చేశారు: భువనేశ్వరి
- లక్షలమంది ఐటీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపారు: భువనేశ్వరి
- యువతకు ఉపాధి కల్పించాలనే చంద్రబాబు నిత్యం ఆలోచించేవారు: భువనేశ్వరి
- స్కిల్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కేసులు అంటున్నారు: భువనేశ్వరి
- ఏ కేసులోనైనా ఆధారాలు ఉన్నాయా?: భువనేశ్వరి
- ఈ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి గురించి ఏ మాత్రం ధ్యాస లేదు: భువనేశ్వరి
- రాష్ట్రాభివృద్ధికి ఐదేళ్లపాటు ఎంతో కష్టపడ్డారు: భువనేశ్వరి
- ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా చంద్రబాబు కష్టపడేవారు: భువనేశ్వరి
17:02 October 25
అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును జైలులో పెట్టారు
- నిజం గెలవాలనే సంకల్పాన్ని భువనేశ్వరి తీసుకున్నారు: వంగలపూడి అనిత
- చంద్రబాబుది అక్రమ అరెస్టని చిన్నపిల్లాడికి కూడా తెలుసు: వంగలపూడి అనిత
- అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును జైలులో పెట్టారు: వంగలపూడి అనిత
- చంద్రబాబును ఎన్నో రకాలుగా వేధించేందుకు ప్రయత్నాలు చేశారు: అనిత
- ప్రజలంతా చంద్రబాబు వెనుక వెళ్తారనే అక్కసుతో అరెస్టు చేశారు: అనిత
- భువనేశ్వరిని మానసికంగా వేధించేందుకు ప్రయత్నించారు: వంగలపూడి అనిత
- వైకాపా నేతల వ్యాఖ్యలకు భువనేశ్వరి తొణకలేదు.. బెణకలేదు..: అనిత
16:58 October 25
భువనేశ్వరిని మానసికంగా కుంగతీసేందుకు కొందరి ప్రయత్నం: సుధారెడ్డి
- భువనేశ్వరి ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చారు: సుధారెడ్డి
- భువనేశ్వరిని మానసికంగా కుంగతీసేందుకు కొందరి ప్రయత్నం: సుధారెడ్డి
- ఎవరి మాటలూ పట్టించుకోవద్దని భువనేశ్వరిని కోరుతున్నా: సుధారెడ్డి
- రాష్ట్ర ప్రజల బాగు కోసమే భువనేశ్వరి మనమధ్యకు వచ్చారు: సుధారెడ్డి
- తనపై పెట్టిన తప్పుడు కేసును కొట్టేయాలని చంద్రబాబు పోరాడుతున్నారు: సుధారెడ్డి
- మహిళలను అవహేళన చేసేవారిని కఠినంగా శిక్షించే చట్టం తేవాలి: సుధారెడ్డి
16:57 October 25
వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: అమర్నాథ్‌రెడ్డి
- ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు: అమర్నాథ్‌రెడ్డి
- యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు నిత్యం తపిస్తారు: అమర్నాథ్‌రెడ్డి
- పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించాలని ఎప్పుడూ ఆలోచించేవారు: అమర్నాథ్‌రెడ్డి
- చిత్తూరు జిల్లాలో వేలమందిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు: అమర్నాథ్‌రెడ్డి
- వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: అమర్నాథ్‌రెడ్డి
16:46 October 25
చంద్రబాబు.. నీతి, నిజాయతీకి మారుపేరు..
- కష్టకాలంలో భువనేశ్వరికి మనం అంతా అండగా ఉందాం: ప్రతిభా భారతి
- ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు: ప్రతిభా భారతి
- చంద్రబాబు.. నీతి, నిజాయతీకి మారుపేరు: ప్రతిభా భారతి
- చంద్రబాబు తప్పు చేశారంటే ఎవరూ నమ్మరు: ప్రతిభా భారతి
- ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది: ప్రతిభా భారతి
16:46 October 25
చంద్రబాబును అరెస్టు చేసిన తీరు దారుణం
- చంద్రబాబును అరెస్టు చేసిన తీరు దారుణం: పనబాక లక్ష్మి
- ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారు: పనబాక లక్ష్మి
- చంద్రబాబుకు వస్తున్న జనాదరణ చూసి భయపడుతున్నారు: పనబాక లక్ష్మి
- లోకేష్ పాదయాత్ర చూసి కూడా భయపడుతున్నారు: పనబాక లక్ష్మి
- లేని రింగ్‌రోడ్డు పేరుతో కేసులు పెట్టడం దారుణం: పనబాక లక్ష్మి
- భువనేశ్వరికి అండగా మేమంతా ఉంటాం: పనబాక లక్ష్మి
16:11 October 25
చంద్రగిరి మండలం అగరాలలో భువనేశ్వరి పర్యటన
- తిరుపతి: చంద్రగిరి మండలం అగరాలలో భువనేశ్వరి పర్యటన
- కాసేపట్లో అగరాల సభలో మాట్లాడనున్న భువనేశ్వరి
- 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర
- సభా వేదికపై ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన భువనేశ్వర
11:34 October 25
ప్రవీణ్‌రెడ్డి, చిన్నబ్బ కుటుంబసభ్యులను ఓదార్చిన నారా భువనేశ్వరి
- 'నిజం గెలవాలి' పేరిట ప్రజల్లోకి నారా భువనేశ్వరి
- చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
- చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మృతిచెందిన ఎ.ప్రవీణ్‌రెడ్డి, కె.చిన్నబ్బ
- చంద్రగిరిలో ఎ.ప్రవీణ్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
- నేండ్రగుంటలో చిన్నబ్బ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
- బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున చెక్కులు అందజేత
- ప్రవీణ్‌రెడ్డి, చిన్నబ్బ కుటుంబసభ్యులను ఓదార్చిన నారా భువనేశ్వరి
- మధ్యాహ్నం అగరాలలో 'నిజం గెలొవాలి' కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి
- పరామర్శలతో పాటు సభలు, సమావేశాల్లో పాల్గొననున్న భువనేశ్వరి
10:52 October 25
చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
- 'నిజం గెలవాలి' పేరిట ప్రజల్లోకి నారా భువనేశ్వరి
- చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
- చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మృతిచెందిన ఎ.ప్రవీణ్‌రెడ్డి, కె.చిన్నబ్బ
- చంద్రగిరిలో ఎ.ప్రవీణ్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
- ప్రవీణ్‌రెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చిన నారా భువనేశ్వరి
- కాసేపట్లో నేండ్రగుంటలో చిన్నబ్బ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
- మధ్యాహ్నం అగరాలలో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి
- పరామర్శలతో పాటు సభలు, సమావేశాల్లో పాల్గొననున్న భువనేశ్వరి
10:43 October 25
నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన భువనేశ్వరి
- LIVE UPDATES: నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన భువనేశ్వరి
- కాసేపట్లో 'నిజం గెలవాలి' పేరిట ప్రజల్లోకి నారా భువనేశ్వరి
- చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
- చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మృతిచెందిన కె.చిన్నబ్బ, ఎ.ప్రవీణ్‌రెడ్డి
- చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి
- నేండ్రగుంటకు చెందిన చిన్నబ్బ కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి
- మధ్యాహ్నం అగరాలలో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి
- పరామర్శలతో పాటు సభలు, సమావేశాల్లో పాల్గొననున్న భువనేశ్వరి