Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా.. అదుపుతప్పి లోయలో బోల్తా పడింది ఓ బస్సు. ఇందోర్-ఖాంద్వా రోడ్డులో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 47 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. వారితో పాటు క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి.. 47 మందికి గాయాలు - మధ్యప్రదేశ్ వార్తలు
Road Accident: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా.. అదుపుతప్పి ఓ బస్సు లోయలో బోల్తా పడింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 47 మంది గాయపడ్డారు.
Road Accident: