మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్థులను (naxals encounter news) కాల్చి చంపారు. బాధితులు పోలీస్ ఇన్ఫార్మర్లనే అనుమానంతోనే మావోలు వారిని చంపేసినట్లు తెలుస్తోంది. బైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలిఖేడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఇద్దరు గ్రామస్థులను కాల్చిచంపిన మావోయిస్టులు - గ్రామస్థులను కాల్చి చంపిన మావోయిస్టులు
పోలీస్ ఇన్ఫార్మర్లనే అనుమానంతో ఇద్దరు గ్రామస్థులను (naxals encounter news) మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో జరిగింది.
నక్సల్స్ ఎన్కౌంటర్
గ్రామస్థులను సంతోష్(40), జగదీష్ యాదవ్లుగా (45) గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మహారాష్ట్రలో ఎన్కౌంటర్- ఐదుగురు నక్సలైట్లు మృతి