మొబైల్ ఫోన్ రిప్లేస్ చేయలేదని ఓ షాపు యజమానిని హత్య చేశాడు 19 ఏళ్ల కుర్రాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఖండవా ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది..
మొబైల్ ఫోన్ రిప్లేస్ చేయలేదని ఓ షాపు యజమానిని హత్య చేశాడు 19 ఏళ్ల కుర్రాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఖండవా ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది..
కౌసర్ షా అనే కుర్రాడు కొన్ని రోజుల క్రితమే గులాబ్ పంబాబీ మొబైల్ షాపులో రూ.1000తో ఓ ఫోన్ కొన్నాడు. శనివారం ఆ ఫోన్ సరిగా పనిచేయడం లేదని చెప్పి.. దానికి బదులుగా మరో మొబైల్ ఇవ్వమని యజమానిని కోరాడు.
కొత్త ఫోన్ ఇచ్చేందుకు పంజాబీ తిరస్కరించిన నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్ఘణ జరిగింది. ఈ క్రమంలో షాపులో ఉన్న కట్టర్తో యజమానిని మెడపై పొడిచాడు నిందితుడు కౌసర్ షా. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైనట్లు ఎస్పీ వివేక్ తెలిపారు. శనివారం రాత్రి షాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మరుగుదొడ్డిలోనే నివాసం.. మనవరాలే సర్వస్వం!