బంగాల్లోని జల్పాయ్గురి ఎంపీపై దాడి జరిగింది. తృణమూల్ కార్యకర్తలే తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఎంపీ జయంత కుమార్ రాయ్ ఆరోపించారు. తన తల, చేతులపై కొట్టారన్నారు. బంగాల్లో చట్టమనేదే లేదని విమర్శలు చేశారు. తనతో పాటు ఉన్న మరికొందిరిపైనా దాడి జరిగిందిని తెలిపారు.
భాజపా ఎంపీపై కర్రలతో దాడి! - TMC goons
బంగాల్లో జల్పాయ్గురి ఎంపీపై దాడి జరిగింది. తనపై తృణమూల్ కార్యకర్తలే దాడి చేశారని ఎంపీ జయంత కుమార్ రాయ్ ఆరోపించారు. బంగాల్లో న్యాయమనేదే లేదన్నారు.
ఎంపీపై దాడి
ప్రస్తుతం ఎంపీ జయంత కుమార్ సిలిగురిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్ రాయ్