కేరళ కొచ్చిలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ తల్లి తన సొంత బిడ్డనే ఆర్టీసీ బస్సు కిందకు తోసేసింది.
ఇదీ జరిగింది..
కేరళ కొచ్చిలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ తల్లి తన సొంత బిడ్డనే ఆర్టీసీ బస్సు కిందకు తోసేసింది.
ఇదీ జరిగింది..
మళువన్నూర్ తట్టముకల్లో ఓ తల్లి.. అభం శుభం తెలియని తన బిడ్డను బస్సు కిందకు తోసేసింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో చిన్నారి ప్రాణానికి ఎలాంటి అపాయం జరగలేదు.
ఈ దారుణానికి ఒడికట్టిన ఆ తల్లిని పోలీసులకు అప్పగించారు స్థానికులు. బిడ్డను సాకలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు తెలిపింది.
ఇదీ చదవండి:గ్రామాలపై ఏనుగుల దండయాత్ర- పలు ఇళ్లు ధ్వంసం