తెలంగాణ

telangana

ETV Bharat / bharat

50 ఏళ్లుగా ఎమ్మెల్యే- మోదీ అభినందనలు - modi congratulates goa ex-cm

గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ప్రతాప్​ సింగ్​ రాణేకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేగా ఆయన ​ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందున మోదీ ట్విట్టర్​ వేదికగా అభినందించారు.

goa
గోవా మాజీ సీఎంకు ప్రధాని అభినందనలు

By

Published : Mar 24, 2021, 8:56 PM IST

ఎమ్మెల్యేగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ నేత ప్రతాప్​ సింగ్​ రాణేకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రతాప్​ సింగ్​కు ఉన్న అంకితభావం ఆయన పనిలో ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.

శాసనసభ బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా గోవా అసెంబ్లీ కూడా ప్రతాప్​ సింగ్​కు అభినందనలు తెలిపింది. తొలిరోజు ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టింది.

ఇదీ చదవండి :'మృతులలో 88 శాతం మంది వారే'

ABOUT THE AUTHOR

...view details