అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ ఎమ్మెల్యేకు 15 కేజీల కాగితాల రూపంలో సమాధానం వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో సోమవారం రాత్రి జరిగింది.
వివరాలు..
అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ ఎమ్మెల్యేకు 15 కేజీల కాగితాల రూపంలో సమాధానం వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో సోమవారం రాత్రి జరిగింది.
వివరాలు..
మందసౌర్ నియోజకవర్గానికి చెందిన భాజపా ఎమ్మెల్యే యశ్పాల్ సింగ్ సిసోడియా.. ఇండోర్ ఉజ్జెయిన్ డివిజన్లోని రోడ్ల నిర్మాణంపై.. రహదారుల, భవనాల శాఖ మంత్రి గోపాల్ భార్గవను శాసనసభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంగళవారం ఉదయం జవాబు చెప్పాల్సి ఉండగా... ముందు రోజు రాత్రి యశ్పాల్కు భారీ స్థాయిలో లిఖితపూర్వక సమాధానం వచ్చింది.
ఇదీ చదవండి :కశ్మీర్లో పాకిస్థానీ మహిళల నిరసన.. ఎందుకంటే?