అస్సాంలోని హైలాకుండీ జిల్లాలో దారుణం జరిగింది. 6ఏళ్ల చిన్నారిని ఓ మైనర్ అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం- మైనర్ అరెస్ట్
Assam minor: 6 ఏళ్ల చిన్నారిపై.. అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు ఓ మైనర్. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అస్సాంలోని హైలాకుండీ జిల్లాలో ఈ దారుణం జరిగింది
6 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం
నిందితుడితో పాటు అతడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. మైనర్ తండ్రి సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడని ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి కన్నుమూత