Medical Student killed: కర్ణాటక దావణగెరెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ వెళ్తున్న 26ఏళ్ల వైద్య విద్యార్థినిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశం రక్తపుమడుగును తలపించింది.
Medical Student killed: కారు ఢీకొని వైద్య విద్యార్థిని మృతి - karnataka Medical Student
Medical Student killed: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని 26ఏళ్ల వైద్య విద్యార్థిని మృతి చెందింది. స్కూటీపై వెళ్తున్న ఆమె.. ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది.
కారు ఢీకొని వైద్య విద్యార్థిని మృతి
మృతురాలిని జేజేఎం మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న ప్రియాంకగా గుర్తించారు. కారు కేరళకు చెందిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ పరారైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:సింహం మాస్క్‌తో ఎంట్రీ.. సీసీటీవీలపై స్ప్రే.. నిమిషాల్లో కోట్లు దోపిడీ!