ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆగస్టు 1న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఒకేసారి 'నీట్' నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆంగ్లం, హిందీ, తెలుగు సహా 11 భాషల్లో ఈ పరీక్ష రాసుకోవచ్చని తెలిపింది.
'నీట్' ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు - NTA
ఆగస్టు 1న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పెన్ను, పేపర్ విధానంలోనే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది.
'నీట్' ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు
ఆన్లైన్లో కాకుండా పెన్ను, పేపరు విధానంలోనే ఈ ఏడాది కూడా నీట్ పరీక్ష ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. దరఖాస్తుల తేదీ, సిలబస్ తదితర పూర్తి వివరాలను త్వరలోనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.