నదిలో పడవ బోల్తా- 10మంది గల్లంతు - up news today
यूपी के लखीमपुर खीरी में बुधवार की सुबह एक नाव घाघरा नदी में पलट गई. नाव पर सवार 10 लोग घाघरा नदी में बह गए. सीएम योगी ने मामले में संज्ञान लेते हुए अधिकारियों को राहत कार्य संचालित करने के निर्देश दिए हैं.
నదిలో పడవ బోల్తా
14:14 October 20
నదిలో పడవ బోల్తా- 10మంది గల్లంతు
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘాఘ్రా నదిలో పడవ బోల్తాపడింది. పడవలో ఉన్న 10 మంది నదిలో కొట్టుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. మీర్జాపుర్కు చెందిన 8 నుంచి 10 మంది.. నది మీదుగా వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
Last Updated : Oct 20, 2021, 2:39 PM IST