ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామంలో హరియాణా రోడ్‌వేస్‌కు చెందిన రెండు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి - యూపీ రోడ్డు ప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 24 మంది గాయపడ్డారు.
యూపీలో భారీ రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను మల్కన్‌సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.