పిడుగుపాటుకు గురై రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో 28 మంది మృతిచెందారు.
రాజస్థాన్లోని జైపుర్, కోటా, ఝలావాడ్, ధోలాపుర్ జిల్లాల్లో 18 మంది మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. 21 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని పేర్కొన్నారు.
పిడుగుపాటు కారణంగా ఓ ఆవు, రెండు గేదెలు, 10 గొర్రెలు కూడా మృతిచెందాయని అధికారులు తెలిపారు.
ఎక్స్గ్రేషియా..