తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి - ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదురుగు పౌరులు మృతి

మణిపుర్​లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి.

militants attacks
ఉగ్రవాదుల కాల్పులు

By

Published : Oct 13, 2021, 8:04 AM IST

Updated : Oct 13, 2021, 8:36 AM IST

మణిపుర్‌లోని కాంగ్‌పోక్పీ జిల్లా బి గామ్నోవ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతిచెందారు.

ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు

బలగాల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులకు నిర్వహించిన అంత్యక్రియల్లో భారీగా జనం పాల్గొన్నారు. ఈ క్రమంలో వారిపై అనూహ్యంగా 'కుకి' వర్గానికి చెందిన సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అంత్యక్రియలకు హాజరైనవారి వాహనాలు

దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.

ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న సిబ్బంది

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఉగ్రవేటకు 'కార్గో' బృందం సై!

Last Updated : Oct 13, 2021, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details