ఆటోలో అల్లరి పెట్టాడు.. స్థానికులు కలిసి చితక్కొట్టారు..! - rajkot latest news
ఆటోలో ఎక్కిన అమ్మాయిని మొబైల్ నెంబర్ అడిగి అల్లరి చేశాడో వ్యక్తి. ఈ ఘటన గుజరాత్ రాజ్‌కోట్‌లో జరిగింది. భయపడిన యువతి గట్టిగా కేకలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బండి ఆపేశాడు. దీంతో చుట్టూ ఉన్న వారంతా వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
Man molested woman by asking for mobile number, beaten man
Last Updated : Sep 6, 2022, 6:34 PM IST