తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం - చిన్నారిపై అత్యాచారం

మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. ఆరు సంవత్సరాల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

rape
అత్యాచారం

By

Published : Apr 9, 2021, 10:24 PM IST

ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

సంజయ్​ తోమర్​ అనే 20ఏళ్ల యువకుడు చిన్నారిని ఎత్తికెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఐదురోజుల క్రితం జరిగింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితున్ని అరెస్టు చేశామని కోలార్​ పోలీసులు వెల్లడించారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కన్యత్వ పరీక్షలో విఫలం- ఇంటి నుంచి వెళ్లగొట్టిన భర్తలు

ABOUT THE AUTHOR

...view details