తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికపై అత్యాచార కేసులో దోషికి మరణశిక్ష - capital punishment to a man in Rape case news updates

గతేడాది ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కిరాతకుడికి మరణశిక్ష విధించింది ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రత్యేక న్యాయస్థానం. దీంతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.

Man gets death sentence for raping 11-year-old
బాలికపై అత్యాచార కేసులో దోషికి మరణశిక్ష

By

Published : Mar 9, 2021, 3:17 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ జౌన్​పుర్​ జిల్లాలోని ప్రత్యేక కోర్టు.. అత్యాచార కేసులో ఓ దోషికి మరణశిక్ష విధించింది. 11 ఏళ్ల బాలికపై అఘాత్యానికి పాల్పడినట్లు తేల్చిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో పాటు రూ. 10,000 జరిమానా వేసింది.

గతేడాది ఆగస్టులో మడీయహు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన బాల్​ గోవింద్​.. 11 ఏళ్ల బాలికను అపహరించి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

అప్పటి నుంచి కేసును పోలీసులు సమర్థంగా దర్యాప్తు చేశారని.. ఫలితంగా ఏడు నెలల్లోనే కోర్టు తీర్పు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం

ABOUT THE AUTHOR

...view details