తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నకూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం.. - 11 ఏళ్ల బాలికపై రేప్​

Man arrested for raping: కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

minor rape
మైనర్​పై కన్న తండ్రి అత్యాచారం

By

Published : Mar 25, 2022, 11:14 PM IST

Updated : Mar 25, 2022, 11:42 PM IST

Man arrested for raping: కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. తండ్రితోపాటు సోదరుడు, మరో ఇద్దరు బంధువులు నాలుగేళ్ల నుంచి 11 ఏళ్ల మైనర్​పై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. బాధితురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు హింజేవాడి పోలీసులు.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్​ చేశారు.

Last Updated : Mar 25, 2022, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details