ముంబయిలో భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ). రూ.2,000 కోట్ల విలువైన 293.81 కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేసింది.
రాళ్ల లారీలో..
ముంబయిలో భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ). రూ.2,000 కోట్ల విలువైన 293.81 కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేసింది.
రాళ్ల లారీలో..
అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌లోని పంజాబ్‌కు చెందిన ఓ సంస్థ రాళ్లను దిగుమతి చేసుకుంటోంది. రాళ్లు తరలించే లారీలో అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ.. 293.81 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తును ప్రారంభించింది.