తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిప్పర్​ బోల్తా- 13 మంది కూలీలు దుర్మరణం - మహారాష్ట్ర

Buldana Breaking- Buldana Samrudhi Highway major accident, 13 workers killed, 3 injured ....... Buldana - A tipper carrying a dual bar for Samrudhi Highway work in Buldana district met with a tragic accident near the Samrudhi Highway camp at Talegaon-Dusarbid in Sindkhedraja taluka. The laborer sitting in the tipper were pressed down with a heavy iron dual bar. According to preliminary information, 13 workers were killed and three others were injured

Major accident in Buldana maharashtra
ఘోర ప్రమాదం

By

Published : Aug 20, 2021, 2:22 PM IST

Updated : Aug 20, 2021, 2:53 PM IST

14:16 August 20

టిప్పర్​ బోల్తా- 13 మంది కూలీలు దుర్మరణం

మహారాష్ట్ర బుల్డానాలో జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది మరణించారు.

ఐరన్​ లోడుతో ప్రయాణిస్తున్న ఓ టిప్పర్.. సింధ్​ఖేద్రాజా మండలం తాలేగావ్​-దూసర్​బిడ్​ ప్రాంతంలో సమృద్ధి హైవేపై ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో టిప్పర్​పైన కూర్చుని ఉన్న కూలీల్లో 13 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.

Last Updated : Aug 20, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details