తాను రాజ్యసభకు నామినేట్ అయ్యానంటూ.. ప్రఖ్యాత న్యాయకోవిదుడు రామ్ జెఠ్మలానీ తనయుడు, ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వెల్లడించారు. నామినేటెడ్ విభాగానికి చెందిన ఎంపీ స్వపన్ దాస్ గుప్తా ఈ ఏడాది మార్చిలో తన పదవికి రాజీనామా చేసి, బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డారు. మరో ఎంపీ రఘునాథ్ మహాపాత్ర కొవిడ్ కారణంగా మృతిచెందారు.
రాజ్యసభకు మహేశ్ జెఠ్మలానీ! - మహేశ్ జెఠ్మలానీ
ప్రఖ్యాత న్యాయకోవిదుడు రామ్ జెఠ్మలానీ కుమారుడు.. మహేశ్ జెఠ్మలానీ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపారు. 2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జెఠ్మలానీ పోటీ చేశారు.
![రాజ్యసభకు మహేశ్ జెఠ్మలానీ! Mahesh Jethmalani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11972240-600-11972240-1622511386495.jpg)
మహేశ్ జెఠ్మలానీ
ఈ రెండింటిలో ఒక స్థానానికి తాను నామినేట్ అయ్యానని జెఠ్మలానీ ఆదివారం వెల్లడించారు.
ఇదీ చదవండి :మోదీ X దీదీ: సీఎస్ విషయంలో మమత సూపర్ స్కెచ్!
Last Updated : Jun 1, 2021, 9:33 AM IST